Y latest telugu movie released on aha. Actor Srikanth interview part 2.
#YMovie
#Aha
#Rahulramakrishna
#Srikanth
#Tollywood
శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘వై’. ‘అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి’ చిత్రం దర్శకుడు బాలు అడుసుమిల్లి ఈ చిత్రాన్ని క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఏరుకొండ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రాఘురామ్ ఏరుకొండ, శ్రీనివాస్ వేగి, మురళి సంయుక్తంగా నిర్మించారు.